Dilip Vengsarkar Comments On Prithvi Shaw Doping Contravention Issue || Oneindia Telugu

2019-08-04 176

The 19-year-old, Prithvi Shaw who scored a century on his Test debut over West Indies last October, will be Removes until November 15 as his punishment is backdated to March.Shaw accepted his charge from the Board of Control for Cricket in India (BCCI) and explained the substance was present in an over-the-counter remedy he bought to treat a respiratory tract infection.
#bcci
#prithvishaw
#westindies
#teamindia
#testchampianship
#SyedMushtaqAlitournament
#doping
#icc
#DilipVengsarkar

టీమిండియా యువ ఆటగాడు, టెస్టు ఓపెనర్ పృథ్వీషాపై ఎనిమిది నెలల నిషేధం విధించడం కఠిన శిక్ష. షా కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సిందని భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ సమయంలో నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీషా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకం 'టెర్బుటలైన్‌' ఉన్నట్టు తేలింది.